Friday, 29 May 2026
  • Home  
  • చంద్రయాన్-2 పరిశోధనలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంచు ఆనవాళ్లు
- Updates

చంద్రయాన్-2 పరిశోధనలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంచు ఆనవాళ్లు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ మరో కీలక సమాచారాన్ని వెలికితీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని శాశ్వత నీడ ప్రాంతాల్లో భూగర్భ మంచు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రయాన్-2లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని గుంతల అడుగుభాగంలో మంచు నిల్వలు ఉండే అవకాశాన్ని పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్ చంద్రయానాలు, మానవ నివాసాల ఏర్పాటు, నీటి వనరుల వినియోగం వంటి అంశాలకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడనుందని ఇస్రో పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.