Tuesday, 19 May 2026
  • Home  
  • యడవల్లి సుబ్బయ్య స్మారక బెంచ్ ఏర్పాటు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యడవల్లి సుబ్బయ్య స్మారక బెంచ్ ఏర్పాటు

నెల్లూరు: కీ.శే. యడవల్లి సుబ్బయ్య (రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్) గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పార్కులో ప్రత్యేక స్మారక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బెంచ్‌ను అందుబాటులో ఉంచారు. కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను నిలబెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఈ చర్యను అభినందిస్తూ సామాజిక బాధ్యతతో పాటు కుటుంబ విలువలకు ఇది మంచి ఉదాహరణగా పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.