*పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నంపున్నమి ప్రతినిధి:-
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలియజేశారు.ఈరోజు 38 వార్డు పరిధిలో శ్రీ సీతారామ ఆలయ వీధి ప్రాంతంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలువురు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ నరసింహాచారి విజయలక్ష్మి దంపతులు, వార్డ్ అధ్యక్షులు, కూటమి సీనియర్ నాయకులు, కూటమి పెద్దలు పాల్గొన్నారు…

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నంపున్నమి ప్రతినిధి:- అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలియజేశారు.ఈరోజు 38 వార్డు పరిధిలో శ్రీ సీతారామ ఆలయ వీధి ప్రాంతంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలువురు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ నరసింహాచారి విజయలక్ష్మి దంపతులు, వార్డ్ అధ్యక్షులు, కూటమి సీనియర్ నాయకులు, కూటమి పెద్దలు పాల్గొన్నారు…

