డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మురమళ్ళ. దాట్ల విజయ సీతారామరాజు రెండో వర్ధంతి పురస్కరించుకుని ఆయన్ని జ్ఞాపకాలని స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు దాట్ల పృథ్వీరాజ్ చేతుల మీదుగా జరిగాయి. మురమళ్ళ ఆటో కార్మిక సంఘం వారికి షెల్టర్ నియమించుకొనుటకు 50వేల రూపాయలను ఆయన జ్ఞాపకార్థం సంఘ సభ్యులకు . మరియు విద్యార్థి విద్యార్థినులకు స్కాలర్షిప్ అందించడం జరిగింది.



