Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

తణుకు పిఎంపి యూనిట్ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తణుకు పిఎంపి యూనిట్ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • తణుకు మండలం తణుకు జిల్లా ఆసుపత్రి నందు శనివారం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడమైనది.
  • ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించి ప్రాణాలను కాపాడుకోవడం.ఇది చాలా తరచుగా ధూమపానం చేసేవారిలో సంభవిస్తుంది, అయినప్పటికీ ధూమపానం ఎప్పుడూ చేయనివారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు.ప్రారంభ దశలో దీనిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అవగాహన కల్పించుట జరిగినది ఈ కార్యక్రమంలో తణుకు…

తణుకు మండలం తణుకు జిల్లా ఆసుపత్రి నందు శనివారం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించి ప్రాణాలను కాపాడుకోవడం.ఇది చాలా తరచుగా ధూమపానం చేసేవారిలో సంభవిస్తుంది, అయినప్పటికీ ధూమపానం ఎప్పుడూ చేయనివారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు.ప్రారంభ దశలో దీనిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అవగాహన కల్పించుట జరిగినది ఈ కార్యక్రమంలో తణుకు పి.ఎం.పి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *