ది.24.10.2025 వ తేదీ శుక్రవారం నాడు గల పర్యటన వివరములు.ఉదయం 10.00 గంటలకు మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామం నందు పంచాయతీ దగ్గరలో వినాయకుని గుడి కల్వర్టు వద్ద రూ 60 లక్షల రూపాయలతో 1.350 కి.మీ మేర నిర్మించే గెద్దాడ రింగ్ రోడ్ కు భూమి పూజ చేస్తారు.
ఉదయం 11.30 గంటలకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో పర్యటించి అగస్టిన్ కాలనీ మరియు ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు.
సాయంత్రం 04 గంటలకు ONGC వారి నిధులతో గుడిమెల్లంకలో రూ 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న మరో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అగ్రిమెంటు కొరకు ONGC ED సంతనుదాస్ గారిని రాజమండ్రిలో కలవనున్నారు.అని ఒక ప్రకటనలో తెలిపారు

రేపు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు
ది.24.10.2025 వ తేదీ శుక్రవారం నాడు గల పర్యటన వివరములు.ఉదయం 10.00 గంటలకు మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామం నందు పంచాయతీ దగ్గరలో వినాయకుని గుడి కల్వర్టు వద్ద రూ 60 లక్షల రూపాయలతో 1.350 కి.మీ మేర నిర్మించే గెద్దాడ రింగ్ రోడ్ కు భూమి పూజ చేస్తారు. ఉదయం 11.30 గంటలకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో పర్యటించి అగస్టిన్ కాలనీ మరియు ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. సాయంత్రం 04 గంటలకు ONGC వారి నిధులతో గుడిమెల్లంకలో రూ 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న మరో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అగ్రిమెంటు కొరకు ONGC ED సంతనుదాస్ గారిని రాజమండ్రిలో కలవనున్నారు.అని ఒక ప్రకటనలో తెలిపారు

