Thursday, 6 August 2026
  • Home  
  • డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని మహా ధర్నా
- News

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని మహా ధర్నా

పున్నమి ప్రతినిధి కాగజ్‌నగర్, ఆగస్టు 6: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, గన్‌మ్యాన్ భద్రతను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్‌లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మహా ధర్నా నిర్వహించారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, నాయకురాళ్లు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, గన్‌మ్యాన్ భద్రతను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పున్నమి ప్రతినిధి
కాగజ్‌నగర్, ఆగస్టు 6:
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, గన్‌మ్యాన్ భద్రతను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్‌లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మహా ధర్నా నిర్వహించారు.
సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, నాయకురాళ్లు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, గన్‌మ్యాన్ భద్రతను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.