Tuesday, 24 March 2026
  • Home  
  • LB నగర్ బోనాల పండుగ లొ పాల్గున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు
- యాదాద్రి భువనగిరి

LB నగర్ బోనాల పండుగ లొ పాల్గున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక LB నగర్ లొ పెద్దమ్మ తల్లి బోనాల ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పై ఉండాలి అని ఆ అమ్మ వారిని ముక్కు కున్నారు ఈ కార్యక్రమం లొ గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. కూర వెంకటేష్. ఎనబోయిన జహంగీర్.తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి

ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక LB నగర్ లొ పెద్దమ్మ తల్లి బోనాల ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పై ఉండాలి అని ఆ అమ్మ వారిని ముక్కు కున్నారు ఈ కార్యక్రమం లొ గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. కూర వెంకటేష్. ఎనబోయిన జహంగీర్.తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.