యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని స్థానిక కుమ్మరి వాడ లొ శ్రీ కృష్ణ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో లొ కృష్ణ అష్టమి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ పోత్నాక్ ప్రమోద్ కుమార్. శంకర్. వాడిచార్ల కృష్ణ యాదవ్. కైరంకొండ వెంకటేష్.తోటకూరి వెంకటేష్.పిట్టల బాలరాజు ప్రదీప్. శరత్.సాయి తదితరులు పాల్గున్నారు



0 Comments
光算科技
August 16, 2025Its like you read my mind! You seem to know a lot about this, like you wrote the book in it or something. I think that you can do with some pics to drive the message home a little bit, but other than that, this is wonderful blog. A great read. I’ll certainly be back.