*అమరావతి*
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ మద్రాస్‌తో MoU.
డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ మద్రాస్‌తో MoU.
రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్.
నవంబర్ నుంచి పనులకు శ్రీకారం.
రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం.


