Wednesday, 12 August 2026
  • Home  
  • కోటంరెడ్డిని సన్మానించిన టీడీపీ నేత బొంత శ్రీనివాస్ యాదవ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటంరెడ్డిని సన్మానించిన టీడీపీ నేత బొంత శ్రీనివాస్ యాదవ్

నుడా ఫ్లాట్స్‌ను సందర్శించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొంత శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫ్లాట్ల పరిసరాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ పరిశీలించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బాలన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.