Friday, 4 September 2026
  • Home  
  • *ఊకే శిరీష అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు*
- BHADRADRI

*ఊకే శిరీష అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు*

ములకలపల్లి మండల కేంద్రంలో చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె అంత్యక్రియల్లో *గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు* పాల్గొని పాడె మోశారు. శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో తాను కూడా భాగస్వామినని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఒక కుటుంబానికి తీరని లోటు ఏర్పడిన ఈ విషాద సమయంలో ఎమ్మెల్యే గారు స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం మానవత్వానికి, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనం. ఊకే శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🕯️ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆదివాసి నాయకులు,JAC మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…… ఇట్లు సోయం నాగరాజు ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ Uploaded Video:

ములకలపల్లి మండల కేంద్రంలో చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె అంత్యక్రియల్లో *గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు* పాల్గొని పాడె మోశారు.

శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో తాను కూడా భాగస్వామినని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఒక కుటుంబానికి తీరని లోటు ఏర్పడిన ఈ విషాద సమయంలో ఎమ్మెల్యే గారు స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం మానవత్వానికి, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనం.

ఊకే శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🕯️
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆదివాసి నాయకులు,JAC మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు……
ఇట్లు
సోయం నాగరాజు
ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.