Thursday, 3 September 2026

ఈరోజు భగత్ సింగ్ నగర్ గ్రామంలో మాల మహానాడు మండల అధ్యక్షులు *మోట రవి గారి* ఆధ్వర్యంలో యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా *కొక్కెర గడ్డ సతీష్ గారు* ఉపాధ్యక్షులుగా *గుమ్మడి రణదేవ్ గారు* సెక్రటరీగా *మోటా ప్రభాకర్ గారు* మరియు జాయింట్ సెక్రటరీ *నల్లబల్లి వెంకటేశ్వర్లు గారు* కోశాధికారిగా *తాళ్ల పవన్ గారు* మరియు *కొండేటి ప్రవీణ్ గారిని* ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మరికొంత మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది

ఈరోజు భగత్ సింగ్ నగర్ గ్రామంలో మాల మహానాడు మండల అధ్యక్షులు *మోట రవి గారి* ఆధ్వర్యంలో యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
ఈ కమిటీ అధ్యక్షులుగా *కొక్కెర గడ్డ సతీష్ గారు*
ఉపాధ్యక్షులుగా
*గుమ్మడి రణదేవ్ గారు*
సెక్రటరీగా
*మోటా ప్రభాకర్ గారు*
మరియు
జాయింట్ సెక్రటరీ *నల్లబల్లి వెంకటేశ్వర్లు గారు*
కోశాధికారిగా
*తాళ్ల పవన్ గారు* మరియు *కొండేటి ప్రవీణ్ గారిని* ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మరికొంత మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.