ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి విశాఖ నగరానికి విచ్చేసి సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సుబ్బారెడ్డి కి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త తిప్పల దేవన్ రెడ్డి, శరగడం చిన్న అప్పల నాయుడు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



