వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ కార్యదర్శి శీరంశెట్టి రాజేందర్ పెరక నానమ్మ సత్యమ్మ గురువారం సాయంత్రం మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆమె మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్రీనివాస్, వడ్డె వెంకన్న, శీరంశెట్టి సురేష్, మర్రి క్రాంతి కుమార్, అక్కల రవీందర్, శీరంశెట్టి సాంబయ్య, అక్కల శివ తదితరులు పాల్గొన్నారు.

శీరంశెట్టి సత్యమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్