Saturday, 26 September 2026
  • Home  
  • లక్ష్మణ్‌చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’
- నిర్మల్

లక్ష్మణ్‌చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’

’లక్ష్మణ్‌చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’ కార్యక్రమానికి సంబంధించిన పరీక్ష పత్రాలను లక్ష్మణ్‌చందా మండల విద్యాశాఖ అధికారి రాజు నాయక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను చాటాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.