Friday, 28 August 2026
  • Home  
  • వైయస్సార్ కాలనీలో ఎస్‌ఆర్‌ఐ నోటీసుల పంపిణీ
- నిర్మల్

వైయస్సార్ కాలనీలో ఎస్‌ఆర్‌ఐ నోటీసుల పంపిణీ

నిర్మల్ అర్బన్: నిర్మల్ జిల్లా నిర్మల్ అర్బన్ పరిధిలోని వైయస్సార్ కాలనీ పిఎస్ నంబర్ 194లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఆర్‌ఐ నోటీసుల పంపిణీ, నోటీసులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ నుస్రత్ ఖానం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ మహమ్మద్ అజీజ్, బబ్లు రెహాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంబంధిత ఓటర్లు నోటీసులను స్వీకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేశారు.

నిర్మల్ అర్బన్: నిర్మల్ జిల్లా నిర్మల్ అర్బన్ పరిధిలోని వైయస్సార్ కాలనీ పిఎస్ నంబర్ 194లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఆర్‌ఐ నోటీసుల పంపిణీ, నోటీసులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ నుస్రత్ ఖానం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ మహమ్మద్ అజీజ్, బబ్లు రెహాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంబంధిత ఓటర్లు నోటీసులను స్వీకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.