నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో పరమేశ్వరి నగర్, సంతపేట, సంజయ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో వీధుల్లో సంచరిస్తున్న 15 శునకాలను పట్టుకుని పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్‌కు తరలించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వీధి శునకాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ : వై.ఓ. నందన్