Friday, 4 September 2026
  • Home  
  • విజేతలకు బహుమతులు అందించడం జరిగింది లంకా నితీష్ తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

విజేతలకు బహుమతులు అందించడం జరిగింది లంకా నితీష్ తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం

*విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేసిన… లంక లితీష్….* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలో కృష్ణాష్టమి సందర్భంగా వడ్డెర బజార్ లోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు బహుమతులు ప్రధానోత్సవం చేసినారు..* *ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నేతలు, మహిళలు, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు…*

*విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేసిన… లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలో కృష్ణాష్టమి సందర్భంగా వడ్డెర బజార్ లోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు బహుమతులు ప్రధానోత్సవం చేసినారు..*

*ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నేతలు, మహిళలు, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.