వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు
పున్నమి ప్రతినిధి: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితరులు ప్రజలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు.
యేకుల రాజేశ్వర్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి






