డీఎస్సీ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీలు, బేరసారాలు సహా మొత్తం డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జగన్, 2018 గ్రూప్-1 నియామకాలపై చేస్తున్న విమర్శలను కూడా ఖండించారు.

లోకేష్‌పై జగన్ ఫైర్