Wednesday, 19 August 2026
  • Home  
  • రైల్వే కోడూరు : వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. హాజరైన మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

రైల్వే కోడూరు : వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. హాజరైన మాజీ ఎమ్మెల్యే

రైల్వేకోడూరు: బుడుగుంటపల్లి గ్రామం విద్యానగర్‌లోని సీతారామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పంజం వేణుగోపాల్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, మాదినేని వెంకట్‌రెడ్డి, పంజం శ్రీవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, తిరుపతి సూరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.