Sunday, 23 August 2026
  • Home  
  • రెడ్డి కాలనీ లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు నిర్వహణ
- జయశంకర్ భూపాలపల్లి

రెడ్డి కాలనీ లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు నిర్వహణ

ఈరోజు 30 వ వార్డ్ రెడ్డి కాలనీ లో ని మానవ ఉత్సవ సేవాసమితి లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డెంగ్యు మలేరియా విషజ్వరాల నివారణకి ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ దీనిని వినియోగించుకోగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.