అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పాడేరులో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. కబడ్డీలో కె.రాణి, పి.కల్యాణి, కె.శ్రీదేవి, ఎల్.సంధ్య మాధురి, కె.గీత, ఎస్.భానుప్రియ; వాలీబాల్‌లో పి.నీలవేణి, ఎల్.గీత, జి.వాణిత, వి.దివ్య, కె.వసంత నందిని ఎంపికయ్యారు. 5 కి.మీ.లో బి.శ్రావణి కుమారి, 800 మీటర్లలో వి.అనిత, 400 మీటర్లలో జి.నిఖిషిత, జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో టీ.జ్యోతిక ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ డా.ఆర్.కుసుమకుమారి, వైస్ ప్రిన్సిపాల్ పి.చలపతిరావు అభినందించారు. పీడీ ఎల్.జ్యోతి, క్రీడా విభాగం సిబ్బందిని అభినందించారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అరకు విద్యార్థినులు