Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజినేపల్లి : పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌ మునీందర్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజినేపల్లి : పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌ మునీందర్‌

వార్త ముఖ్యాంశాలు

  • పుల్‌సింగ్‌ తండాలో (ఈ చిన్న పీరు తండా జీపీ) ఇస్లావత్‌ జేత్య నాయక్‌ కుమార్తె కుమారి, భాస్కర్‌ల వివాహానికి సర్పంచ్‌ వి.మునీందర్‌ రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
  • శుభకార్యానికి హాజరైన సర్పంచ్‌ కొత్త జంటను దీవించి, ఆర్థిక సాయాన్ని వధువు తండ్రికి అందించారు.
  • కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటామని ఆయన చెప్పారు.

పుల్‌సింగ్‌ తండాలో (ఈ చిన్న పీరు తండా జీపీ) ఇస్లావత్‌ జేత్య నాయక్‌ కుమార్తె కుమారి, భాస్కర్‌ల వివాహానికి సర్పంచ్‌ వి.మునీందర్‌ రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. శుభకార్యానికి హాజరైన సర్పంచ్‌ కొత్త జంటను దీవించి, ఆర్థిక సాయాన్ని వధువు తండ్రికి అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటామని ఆయన చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సర్పంచ్‌ చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోవిందు, రవి, మీటియా, శ్రీను, రాజు, శంకర్‌, మంగీలాల్‌, గోపాల్‌ మరియు తండావాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *