రాఖీ పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీలు శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు స్వగృహానికి విచ్చేసి రాఖీ కట్టి,శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రేమాభిమానాలను, ఆత్మీయ ఆశీస్సులను అందించడం ఎంతో ఆనందాన్ని కలిగించేందని దాట్ల సుబ్బరాజు అన్నారు. సోదర,సోదరీ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా వారి ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు