Thursday, 30 July 2026
  • Home  
  • గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్
- ఖమ్మం

గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్

ఖమ్మం, జూలై (పున్నమి న్యూస్): గురుపౌర్ణమి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ ప్రముఖ గురువులు శ్రీ మోతుకూరి నారాయణరావు గారు, శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు గార్లను మర్యాదపూర్వకంగా కలిసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురువుల ఆశీస్సులు తీసుకున్న రుద్ర ప్రదీప్, భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి మార్గదర్శకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు..

ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):

గురుపౌర్ణమి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ ప్రముఖ గురువులు శ్రీ మోతుకూరి నారాయణరావు గారు, శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు గార్లను మర్యాదపూర్వకంగా కలిసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గురువుల ఆశీస్సులు తీసుకున్న రుద్ర ప్రదీప్, భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి మార్గదర్శకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.