Friday, 4 September 2026
  • Home  
  • మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడలు
- జనగాం

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడలు

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా యువతీ యువకులకు క్రీడోత్సవాలు —————————————————————- జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : స్థానిక మినీ స్టేడియం, ధర్మ కంచ, జనగామలో మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని యువతీ యువకులకు ఈ క్రింది క్రీడల్లో పోటీలు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తిగల క్రీడాకారులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనగలరు. 1.అథ్లెటిక్స్ 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు మరియు 16 సంవత్సరాల పైన ఉన్న బాలబాలికలకు. 100, 400, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ మరియు 2.షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, డబుల్స్ మాత్రమే ఓపెన్ టూ అల్ బాల బాలికలకు పోటీలు ఉండును. పోటీలు 27-08-2026 రోజున ఉండును, అథ్లెటిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు మరియు షటిల్ బ్యాడ్మింటన్ లో పాల్గొనే క్రీడాకారులు 27 ఆగస్టు 2026 రోజున ఉదయం 7 గంటలకు జనన ధ్రువీకరణపత్రంతో, స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచ, జనగామలో హాజరుకావలెను అని N.L. నరసింహ రావు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, జనగామ తెలిపారు.

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా యువతీ యువకులకు క్రీడోత్సవాలు
—————————————————————-
జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి :
స్థానిక మినీ స్టేడియం, ధర్మ కంచ, జనగామలో మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని యువతీ యువకులకు ఈ క్రింది క్రీడల్లో పోటీలు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తిగల క్రీడాకారులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనగలరు.
1.అథ్లెటిక్స్
16 సంవత్సరాల లోపు బాలబాలికలకు మరియు 16 సంవత్సరాల పైన ఉన్న బాలబాలికలకు.
100, 400, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ మరియు
2.షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, డబుల్స్ మాత్రమే ఓపెన్ టూ అల్ బాల బాలికలకు పోటీలు ఉండును.
పోటీలు 27-08-2026 రోజున ఉండును, అథ్లెటిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు మరియు షటిల్ బ్యాడ్మింటన్ లో పాల్గొనే క్రీడాకారులు 27 ఆగస్టు 2026 రోజున ఉదయం 7 గంటలకు జనన ధ్రువీకరణపత్రంతో, స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచ, జనగామలో హాజరుకావలెను అని
N.L. నరసింహ రావు
జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, జనగామ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.