Wednesday, 27 May 2026
  • Home  
  • మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: ఎస్పీ డా. అజిత వేజెండ్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: ఎస్పీ డా. అజిత వేజెండ్ల

మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, తేది: 25-05-2026: మహిళల భద్రత, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన “ఉమెన్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్”లో ఆమె పాల్గొని మహిళల భద్రత, పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. “శక్తి” యాప్‌ను అత్యవసర సమయాల్లో మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్‌ను ప్రజల్లో విస్తరించేందుకు మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల గౌరవం, భద్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: ఎస్పీ డా. అజిత వేజెండ్ల
ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, తేది: 25-05-2026: మహిళల భద్రత, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన “ఉమెన్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్”లో ఆమె పాల్గొని మహిళల భద్రత, పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. “శక్తి” యాప్‌ను అత్యవసర సమయాల్లో మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్‌ను ప్రజల్లో విస్తరించేందుకు మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల గౌరవం, భద్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.