మహానాడు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ఏర్పాట్లలో భాగంగా ఆదివారం దగదర్తి మండలం అల్లూరు క్రాస్ రోడ్డు ప్రాంతాన్ని పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, సూచిక బోర్డుల ఏర్పాటు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మహానాడు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
మహానాడు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ఏర్పాట్లలో భాగంగా ఆదివారం దగదర్తి మండలం అల్లూరు క్రాస్ రోడ్డు ప్రాంతాన్ని పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, సూచిక బోర్డుల ఏర్పాటు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

