Friday, 4 September 2026
  • Home  
  • బడి బయట చిన్నారులను పాఠశాలల్లో చేర్చేలా చర్యలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బడి బయట చిన్నారులను పాఠశాలల్లో చేర్చేలా చర్యలు

సెప్టెంబర్ 2, 2026 బడి ఈడు పిల్లలందరినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తిస్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవచూపాలని స్పష్టంచేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని 85.41 శాతంగా ఉందని, దీనిని కూడా పెంచేందుకు కృషిచేయాలని మంత్రి కోరారు. ఏదేని విద్యార్థి వరుసగా 3రోజులపాటు వరసగా పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను స్కూళ్లకు పిలిపించి ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. ఈ విషయంలో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలకు కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు.

సెప్టెంబర్ 2, 2026
బడి ఈడు పిల్లలందరినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తిస్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవచూపాలని స్పష్టంచేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని 85.41 శాతంగా ఉందని, దీనిని కూడా పెంచేందుకు కృషిచేయాలని మంత్రి కోరారు. ఏదేని విద్యార్థి వరుసగా 3రోజులపాటు వరసగా పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను స్కూళ్లకు పిలిపించి ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. ఈ విషయంలో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలకు కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.