Wednesday, 22 July 2026
  • Home  
  • ప్రమాదాల నివారణకు ట్రాక్టరు డ్రైవర్లు నిబంధనలు పాటించాలి*
- తిరుపతి

ప్రమాదాల నివారణకు ట్రాక్టరు డ్రైవర్లు నిబంధనలు పాటించాలి*

ట్రాక్టర్ డ్రైవర్లకు ఎస్సై మల్లికార్జున్ అవగాహన* *తిరుపతి జిల్లా వరదయ్యపాలెం* 👉ప్రమాదాలతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేలా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలతో పాటు అవసరమైన వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలని ఎస్సై మల్లికార్జున్ పిలుపునిచ్చారు.. 👉వరదయ్యపాలెంలో ప్రమాదాల నివారణకు ట్రాక్టరు డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలపై ఎస్సై మల్లికార్జున్ ట్రాకర్ డ్రైవర్లకు చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు 👉ఈ సందర్భంగా రాత్రివేళల్లో వాహనాల్ని గుర్తించేలా ప్రతి ట్రాక్టర్ కు ఇరువైపులా రేడియం స్టిక్కర్లను వేయించాలని కోరారు 👉రేడియం స్టిక్కర్లు వేసుకోని డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై మల్లికార్జున్ హెచ్చరించారు.

ట్రాక్టర్ డ్రైవర్లకు ఎస్సై మల్లికార్జున్ అవగాహన*

*తిరుపతి జిల్లా వరదయ్యపాలెం*

👉ప్రమాదాలతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేలా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలతో పాటు అవసరమైన వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలని ఎస్సై మల్లికార్జున్ పిలుపునిచ్చారు..

👉వరదయ్యపాలెంలో ప్రమాదాల నివారణకు ట్రాక్టరు డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలపై ఎస్సై మల్లికార్జున్ ట్రాకర్ డ్రైవర్లకు చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

👉ఈ సందర్భంగా రాత్రివేళల్లో వాహనాల్ని గుర్తించేలా ప్రతి ట్రాక్టర్ కు ఇరువైపులా రేడియం స్టిక్కర్లను వేయించాలని కోరారు

👉రేడియం స్టిక్కర్లు వేసుకోని డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై మల్లికార్జున్ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.