Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

వీధి శునకాలపై ప్రత్యేక డ్రైవ్

Punnami Newsroom Published:
వీధి శునకాలపై ప్రత్యేక డ్రైవ్

Story highlights

  • నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
  • నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధి శునకాల నియంత్రణకు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
  • ప్రజల ఫిర్యాదుల మేరకు వావిలేటిపాడు, పొదలకూరు రోడ్డు, రామకోటయ్య నగర్, బోసు బొమ్మ ప్రాంతాల్లో సంచరిస్తున్న 12 శునకాలను పట్టుకుని పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధి శునకాల నియంత్రణకు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు వావిలేటిపాడు, పొదలకూరు రోడ్డు, రామకోటయ్య నగర్, బోసు బొమ్మ ప్రాంతాల్లో సంచరిస్తున్న 12 శునకాలను పట్టుకుని పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *