Wednesday, 22 July 2026
  • Home  
  • 24న మెగా పీటీఎం.. తొలి విడతలో ‘తల్లికి వందనం’ నిధులు జమ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

24న మెగా పీటీఎం.. తొలి విడతలో ‘తల్లికి వందనం’ నిధులు జమ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా (పున్నమి ప్రతినిధి). జూన్ 30లోపు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తొలి విడత ‘తల్లికి వందనం’ పథకం నిధులు బుధవారం జమ కానున్నాయని ఎంఈవో నరేష్‌కుమార్ తెలిపారు. జూలైలో చేరిన విద్యార్థులు, ఆధార్ లేదా ఇతర వివరాల్లో లోపాలున్న వారికి రెండో విడతలో నిధులు అందుతాయని చెప్పారు. అలాగే జూలై 24న ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.