Saturday, 18 July 2026
  • Home  
  • దుత్తలూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెంచలరావు టీచర్‌ను కలిసిన పున్నమి రిపోర్టర్స్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెంచలరావు టీచర్‌ను కలిసిన పున్నమి రిపోర్టర్స్

పున్నమి రిపోర్టర్స్ సభ్యులు ప్రముఖ ఉపాధ్యాయుడు పెంచలరావు టీచర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, సామాజిక అభివృద్ధి, విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, పుస్తక పఠన అలవాట్ల పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యా రంగ పురోగతికి ఉపాధ్యాయుల పాత్రతో పాటు మీడియా బాధ్యత కూడా కీలకమని పెంచలరావు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే, నిష్పాక్షిక వార్తలను అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై కూడా మీడియా దృష్టి అవసరమని పేర్కొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.