Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ రోజున సన్నిధి వీధి శివయ్య గోపురం దగ్గర గల రామ మందిర ప్రాంగణం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం…
  • ఈ కార్యక్రమంలో జంగమ కుల కమిటీ సభ్యులు మరియు జంగమ కులస్తులు గత 10 సంవత్సరములుగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నదని వారు తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ రోజున సన్నిధి వీధి శివయ్య గోపురం దగ్గర గల రామ మందిర ప్రాంగణం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగమ కుల కమిటీ సభ్యులు మరియు జంగమ కులస్తులు గత 10 సంవత్సరములుగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నదని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *