మల్కాజ్‌గిరిలో జరిగిన 22ఏ నిషేధిత భూముల బాధితుల సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లక్షలాది ఆస్తులను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులు లేకుండా జాబితాలో చేర్చిన ఆస్తులను, ఎలాంటి దరఖాస్తులు కోరకుండానే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

పొంగులేటి రాజీనామా చేయాలి