Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలన్న : కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలన్న : కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
  • గురువారం ఆమె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *