Friday, 21 August 2026
  • Home  
  • పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..
- అన్నమయ్య

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్.. హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.73,310 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ కరీం తెలిపారు. గ్యాంబ్లింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..హెచ్చరించారు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..
హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.73,310 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ కరీం తెలిపారు. గ్యాంబ్లింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.