డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికి రూ.20 వేల జరిమానా..
మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన ఇద్దరిపై పుట్టపర్తి టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ యువరాజు హెచ్చరించారు.

- అన్నమయ్య
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికి రూ.20 వేల జరిమానా..
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికి రూ.20 వేల జరిమానా.. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన ఇద్దరిపై పుట్టపర్తి టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ యువరాజు హెచ్చరించారు.

