గాజువాక, (పున్నమి ప్రతినిధి ),ఆగష్టు 22: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి హై స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో కణితి హైస్కూల్లో ఇటీవల10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు స్కూల్ కి వచ్చిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు దుగ్గపు ఉషారాణి ఎర్రన్న పాల్గొని విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సకాలను విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మేము స్కూలుకి పదో తరగతిలో అత్యధిక మార్కులతో సాధించిన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతీ ఏటా ఆర్థిక ప్రోత్సకాలను అందజేస్తామని తెలిపారు అలాగే ఈ సందర్భంగా స్కూలు కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, పూర్వ విద్యార్థులు కనకరాజు, రాజేష్ మండ, భీమేశ్వరరావు, జగదీష్,శ్యామల స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సకాలు