Thursday, 17 September 2026
  • Home  
  • నెల్లూరులో రేపు ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో రేపు ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే

నెల్లూరు: ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి నెల్లూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 18న కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు ఎస్సీ, ఎస్టీల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని కలెక్టర్ కోరారు. సంబంధిత వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.