Saturday, 15 August 2026
  • Home  
  • అందరి సమన్వయంతోనే మండల అభివృద్ధి: ఎంపీపీ ఏవీబ్రహ్మానందరెడ్డి
- తిరుపతి

అందరి సమన్వయంతోనే మండల అభివృద్ధి: ఎంపీపీ ఏవీబ్రహ్మానందరెడ్డి

రామచంద్రాపురం, ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేయగలిగామని ఎంపీపీ ఏవీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇది చివరి సమావేశమని, ఇకపై కూడా ఇదే సమన్వయంతో అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు, మండల, గ్రామస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రామచంద్రాపురం, ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేయగలిగామని ఎంపీపీ ఏవీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇది చివరి సమావేశమని, ఇకపై కూడా ఇదే సమన్వయంతో అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు, మండల, గ్రామస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.