Saturday, 15 August 2026
  • Home  
  • రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ నిర్మాణం
- మేడ్చల్ – మల్కాజిగిరి

రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ నిర్మాణం

**మసీదుబండలో రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ** శేరిలింగంపల్లి డివిజన్ మసీదుబండలో కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఅవుట్ కాలనీ వరకు రూ.4 కోట్లతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కుడికుంట చెరువు నుంచి వచ్చే అధిక నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

**మసీదుబండలో రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ**

శేరిలింగంపల్లి డివిజన్ మసీదుబండలో కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఅవుట్ కాలనీ వరకు రూ.4 కోట్లతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కుడికుంట చెరువు నుంచి వచ్చే అధిక నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.