బ్రాహ్మణ వీధి వైసిపి నాయకులు పసుపులేటి శంకర తండ్రి పసుపులేటి సుబ్బరాయుడు స్వర్గీలయ్యారు వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజంపేట శాసనసభ్యులు
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
వారితోపాటు
అరిగేలా సోమీత్రీ చంద్రనాథ్, మైనారిటీ నాయకులు అజీజ్ అహ్మద్ , అరిగెల నాని, సోమిశెట్టి ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ ఇబ్బు,పసుపులేటి ప్రతాప్ , కాకి చంద్రమోహన్ , శివయ్య, అరిగేలా తేజ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.





