డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్లరేవులో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో 2వ విడత అక్షరాంద్ర మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 352 మంది వాలంటీర్లు ద్వారా 4132 లెర్నర్స్ కు 100%అక్షరాస్యత సాధించే కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎంపీడీవో స్పర్జన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా ప్రారంభించబడిన మొదటి విడత కార్యక్రమం 182 మంది వాలంటీర్లతో 1810 మందిని అక్షరాస్యులను చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అక్షరాంద్రా ఏపిఓ వెంకటరెడ్డి, డిప్యూటీ యంపిడిఓ విజెవిరమణ, ఏఓ సత్యనారాయణ, వెలుగు ఏపియం యం.సరస్వతి, విబిజి రామ్ జీ ఏపిఓ తేజశ్వనీ, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్ లు పాల్గొన్నారు.

తాళ్లరేవులో అక్షరాంధ్ర మండలస్థాయి శిక్షణ కార్యక్రమం