Sunday, 30 August 2026
  • Home  
  • తమిళనాడు తరహాలో రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ శాశ్వత టెట్ నుండి మినహాయింపు కోరుతూ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ విజ్ఞప్తి
- మహబూబ్ నగర్

తమిళనాడు తరహాలో రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ శాశ్వత టెట్ నుండి మినహాయింపు కోరుతూ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ విజ్ఞప్తి

*రాష్ట్ర క్రీడలు యువజన శాఖ మాత్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి వినతి పత్రం* *పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 28/08/ 2026* *రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ 2010కు ముందున్న రాష్ట్ర ఉపాధ్యాయులకు తమిళనాడు తరహాలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా విద్యారంగంలో తమ సేవలను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే టెట్ మినహాయింపు విషయంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. NCTE విధించిన నిబంధనల ప్రకారం, RUPP-TS (రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ – తెలంగాణ రాష్ట్రం) ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ అనేక సందర్భాలలో విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం RTE మరియు సంబంధిత నిబంధనలను పరిశీలించి, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తగిన మినహాయింపులు కల్పించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. ప్రస్తుతం 23(1) నిబంధనలకు సంబంధించి ఉపాధ్యాయులలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను కూడా పరిశీలించి, తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని మనవి. అందువలన, ప్రభుత్వము ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, 2010కు ముందు నియమించబడిన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నాము. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని దాదాపుగా రాష్ట్రంలో పనిచేస్తున్న 30 వేల మందికి సుప్రయోజనం చేకూరే ఈ అంశాన్ని సమస్యను తీర్చాలని ఉపాధ్యాయులకు న్యాయం చేయగలరని మనవి చేయుచున్నాము ఈ కార్యక్రమంలో శానమోని నరసింహులు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు, ఎం. ఎన్. విజయ కుమార్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు, అలాగే మంత్రివర్యులకు మరియు శ్రీమతి సరిత మేడం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, చైర్పర్సన్ గారికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు

*రాష్ట్ర క్రీడలు యువజన శాఖ మాత్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి వినతి పత్రం*

*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 28/08/ 2026*

*రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ 2010కు ముందున్న రాష్ట్ర ఉపాధ్యాయులకు తమిళనాడు తరహాలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి
రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా విద్యారంగంలో తమ సేవలను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే టెట్ మినహాయింపు విషయంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
NCTE విధించిన నిబంధనల ప్రకారం, RUPP-TS (రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ – తెలంగాణ రాష్ట్రం) ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ అనేక సందర్భాలలో విజ్ఞప్తి చేయడం జరిగింది.
విద్యా హక్కు చట్టం RTE మరియు సంబంధిత నిబంధనలను పరిశీలించి, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తగిన మినహాయింపులు కల్పించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.
ప్రస్తుతం 23(1) నిబంధనలకు సంబంధించి ఉపాధ్యాయులలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను కూడా పరిశీలించి, తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని మనవి.
అందువలన, ప్రభుత్వము ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, 2010కు ముందు నియమించబడిన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నాము.
ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని దాదాపుగా రాష్ట్రంలో పనిచేస్తున్న 30 వేల మందికి సుప్రయోజనం చేకూరే ఈ అంశాన్ని సమస్యను తీర్చాలని ఉపాధ్యాయులకు న్యాయం చేయగలరని మనవి చేయుచున్నాము ఈ కార్యక్రమంలో
శానమోని నరసింహులు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు,
ఎం. ఎన్. విజయ కుమార్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు, అలాగే మంత్రివర్యులకు మరియు శ్రీమతి సరిత మేడం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, చైర్పర్సన్ గారికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.