గాజువాక, (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 02: జీవీఎంసీ 87వ వార్డు గణేష్ నగర్ లో దుర్గా నగర్ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఈల్లపు రాము, 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వృద్ధులకు ,వికలాంగులకు , పారిశుద్ధ్య కార్మికులకు, పళ్ళు రోట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వైయస్సార్ చేసిన పనులు కార్పొరేట్ వైద్యాన్ని డబ్బులు పెట్టి కొనలేక, చిన్న పాము కుడితే, తెలు కుడితే తనువులు చాలిస్తున్న మా పేద బ్రతుకులకు, ఆపదలో ఉన్న మమ్మలను రక్షించడానికి కుయ్ కుయ్ మని క్షణాలలో తలుపులు తట్టే 108 అంబులెన్సు లు ఏర్పాటు చేసి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని మాకు అందించి, చిల్లులు పడిన మా పసిబిడ్డల గుండెలను పూడ్చి, మాబతుకులకు ఊపిరిని ఊదిన నీవు ఎక్కడికెళ్లావ్ రాజన్న దిక్కులేక మాబతుకులు ఛిద్రమైనాయి రాజన్నా మా బతుకులలో వెలుగులు నింపిన నీవు నిత్యజ్యోతివై మా హృదయాలలో ఎల్లపుడూ వెలుగుతూనే ఉంటావ్ రాజన్నా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాహస్తులకు 50% శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్టర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పించే ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే నిర్వాసి కాలనీలో జేఎన్ఎమ్ఆర్యు పథకం కింద నాలుగు కాలనీ కు సుమారుగా 1075 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అలాగే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల చేపట్టిన ఘనత వైఎస్ఆర్ అలాగే ప్రజల గుండెల్లో దైవంగా భావించే వ్యక్తి వైయస్సార్ అని అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు అలాగే ఆయనలోని లోటు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దేవుడులా పూజిస్తున్నారని మహోన్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా వెలిగారని ఆయన చేసిన సేవలు కొనియాడారు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు 87 వార్డు సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు, జిల్లా వైఎస్ఆర్సిపి ఆర్గనైజింగ్ సెక్రెటర ఈల్లపు రాము ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, అప్పిని సన్యాసిరావు, మార్పు గోవిందా, మేస్త్రి కృష్ణ, జెర్రిపోతుల ఆదినారాయణ, ఈ సంతోష్, ఎస్ రవి, ఎస్ ఈశ్వరరావు, డి అప్పుడు,తదితరులు పాల్గొన్నారు.

డా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు