విశాఖపట్నం 27 8 26 పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
• స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ
• పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం
వేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరి
సమయం: సాయంత్రం 4 గంటలకు
గమనిక: కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశంలో అనుమతి ఉంటుందని గమనించగలరు.


