పున్నమి ప్రతినిధి ఆగస్టు 27 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన హెల్పర్ నవీన్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఉప సర్పంచ్ బొడ్డు రాజు మరియు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్థాయి అధికారులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని హెల్పర్ నవీన్ కు అభినందనలు తెలిపారు



